మా సేవలు | Our Services
🌱 మా సేవల పరిచయం | Services Overview
మనం వెల్ఫేర్ సొసైటీ సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో విభిన్న రంగాలలో సేవలు అందిస్తోంది. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, విపత్తు సహాయం, సామాజిక సంక్షేమం మరియు సాంస్కృతిక పరిరక్షణ వంటి ముఖ్యమైన రంగాల్లో మేము నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నాము.
Manam Welfare Society works across multiple sectors to create meaningful and sustainable social impact. We actively serve communities in health, education, environment, disaster relief, social welfare, and cultural preservation.
పర్యావరణ పరిరక్షణ & విపత్తు నిర్వాహణ
Environment Protection & Disaster Management
-
హరితహారం ద్వారా మొక్కలు నాటడం
Tree plantation and Haritha Haram initiatives
-
ప్లాస్టిక్ వినియోగ నివారణపై అవగాహన
Plastic-free awareness campaigns
-
ప్రకృతి వైపరీత్యాల సహాయక చర్యలు
Relief during floods, fires, and natural disasters
-
సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
Promotion of organic farming
విద్య & యువత సాధికారత
Education & Youth Empowerment
-
బడి బాట – పాఠశాలల్లో విద్యార్థుల చేర్పు
Badi Bata – school enrollment drives
-
STBH వసతి గృహాల పునరుద్ధరణ
Revival of tribal ashram schools & STBH hostels
-
లైబ్రరీలు & కంప్యూటర్ ల్యాబ్స్ అభివృద్ధి
Development of libraries and computer labs
-
నైపుణ్య శిక్షణ & జీవనోపాధి మార్గదర్శనం
Skill training and career guidance
ఆరోగ్యం & వెల్నెస్
Health & Wellness Services
-
ఉచిత వైద్య శిబిరాలు (గ్రామీణ ప్రాంతాలు)
Free medical camps in rural and tribal areas
-
యోగా & ధ్యాన కార్యక్రమాలు
Yoga and meditation programs
-
వృద్ధులు & నిరుపేదలకు ఆరోగ్య సహాయం
Healthcare support for underprivileged
-
కరోనా కాలంలో మందులు & ఆహార సహాయం
COVID-19 food, medicine & quarantine support
సామాజిక సంక్షేమ సేవలు
Social Welfare Services
-
రేషన్, దుస్తులు, బెడ్షీట్లు పంపిణీ
Distribution of ration, clothes, and blankets
-
నిరుపేద కుటుంబాలకు అత్యవసర సహాయం
Emergency support for needy families
-
గొప్ప వ్యక్తుల జయంతుల నిర్వహణ
Celebration of inspirational leaders' days
-
మహిళలు & పిల్లల సంక్షేమం
Welfare programs for women and children
ఆధ్యాత్మిక & సాంస్కృతిక సేవలు
Spiritual & Cultural Services
-
మేడారం జాతరలో వాలంటీర్ సేవలు
Medical & volunteer services at Medaram Jathara
-
మల్లూరు ఆలయంలో అన్నదానం & నీటి సదుపాయం
Annadanam at Malluru Narasimha Swamy Temple
-
రామప్ప ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
Programs at Ramappa, Kotta Gullu and other temples
-
గ్రామీణ కళలు & సంప్రదాయాల పరిరక్షణ
Preservation of rural arts and traditions
విపత్తు ఉపశమనం & అత్యవసర సహాయం
Disaster Relief & Emergency Support
-
వరదల సమయంలో సురక్షిత తరలింపు
Evacuation and safety during floods
-
అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం
Immediate support to fire accident victims
-
ఆహారం & తాత్కాలిక నివాస ఏర్పాట్లు
Food, water, and temporary shelter arrangements
-
ప్రభుత్వ శాఖలతో సమన్వయం
Coordination with government authorities
🌟 మా సేవా నమ్మకం | Our Service Philosophy
“సేవ అనేది కేవలం పని కాదు – అది ఒక బాధ్యత.”
ప్రతి సేవ వెనుక మనుషుల జీవితాలను మెరుగుపరచాలనే నిజమైన సంకల్పం ఉంది.
“Service is not an activity – it is a responsibility.” Behind every initiative lies our commitment to improve lives and build a compassionate society.